Thursday, May 1, 2025

గాజాలో హమాస్ మిలిటరీ చీఫ్ మహ్మద్ దీఫ్  జూలైలో హతం: ఇజ్రాయెల్ సైన్యం

- Advertisement -
- Advertisement -

ఖాన్ యూనిస్‌లోని దక్షిణ గాజా ప్రాంతంలో గత నెలలో జరిగిన దాడిలో హమాస్ మిలిటరీ చీఫ్ మహ్మద్ దీఫ్ హతమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం గురువారం ప్రకటించింది. టెహ్రాన్‌లో మిలిటెంట్ గ్రూపు రాజకీయ నాయకుడు ఇసామిల్ హనియెహ్ హత్యకు గురైన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వెలువడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News