Wednesday, June 18, 2025

ఇంటర్ పూర్తి చేశారా? ఈ ఉద్యోగాలు మీకోసమే..లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

- Advertisement -
- Advertisement -

నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఏఏఐ కార్గో లాజిస్టిక్స్‌ & అల్లైడ్‌ సర్వీసెస్‌ కంపెనీ లిమిటెడ్‌(AAICLAS) పలు ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో ఫిక్స్‌డ్‌ టర్మ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన మూడేళ్ల కాలపరిమితికి ఖాళీగా ఉన్న అసిస్టెంట్ (సెక్యూరీటీ) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ క్రమంలో నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఖాళీల సంఖ్య: 166
ఉద్యోగాలు: అసిస్టెంట్ (సెక్యూరిటీ) 166 పోస్టులు
విద్యార్హత: ఇంటర్
వయస్సు: 1జూన్ 2025 తేది నాటికి 27 ఏళ్ల వయస్సు మించకూడదు
వేతనం: నెలకు రూ.21,000 నుంచి రూ.22,500 వరకు జీతం
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్
దరఖాస్తుకు ప్రారంభ తేది: 9జూన్ 2025
దరఖాస్తుకు చివరి తేది: 30జూన్ 2025
దరఖాస్తు ఫీజు: జననరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500 ఫీజు. ఇక ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100
ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ
అఫీషియల్ వెబ్ సైట్: https://aaiclas.aero/

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News