Sunday, May 4, 2025

ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరిక

- Advertisement -
- Advertisement -

ఖానాపురం: మండలంలోని దేవునితండా (అయోధ్యనగర్) గ్రామ కాంగ్రెస్ పార్టీ నుంచి 15 కుటుంబాలు బుధవారం ఎమ్మెల్యే పెద్ది సురద్శన్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారిలో మురళి, మోహన్, వీరన్న, నంద, భద్రమ్మ, భద్రమ్మ, శ్రీవాణి, సాంబ, రాజ్‌కుమార్, భధ్రమ్మ, మమత, అరుణ, రజిత, నర్సయ్య, బిక్షపతి, నర్సయ్య, రాజేష్, స్వామి ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు కూస లింగమూర్తి, జర్పుల అశోక్, గోనె రాజు, లింగారెడ్డి, స్వామి, రాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News