Thursday, August 21, 2025

గుండెపోటుతో జూనియర్ అసిస్టెంట్ మృతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/గరిడేపల్లి ః విధులు నిర్వహిస్తున్న సమయంలో గుండెపోటుతో జూనియర్ అసిస్టెంట్ మృతి చెందిన సంఘటన గరిడేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం చోటు చేసుకుంది. పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జియావుద్దీన్(55) గురువారం పాఠశాలలో విధులు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. అని మృతి పట్ల పాఠశాల సిబ్బంది సంతాపాన్ని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News