Friday, June 27, 2025

పోలీస్ స్టేషన్ ఎదుట జూపల్లి కృష్ణా రావు ధర్నా

- Advertisement -
- Advertisement -

నాగర్ కర్నూలు: కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణా రావు ధర్నా చేపట్టారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎకు ఎస్‌ఐ బాలవెంకటరమణ వత్తాపు పలుకుతున్నారని జూపల్లి ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలపై ఎస్‌ఐ దాడులు చేయిస్తున్నారని జూపల్లి ఆరోపణలు చేశారు. సదరు ఎస్‌ఐపై చర్యలు జూపల్లి డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News