Tuesday, September 16, 2025

బండి సంజయ్‌పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

KA Paul sensational comments on Bandi Sanjay

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మతాల మధ్య చిచ్చుపెట్టాలని బండి సంజయ్ చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఉండడం ఇష్టం లేకపోతే యూపీకి వెళ్లి ఉండాలని హితవు పలికారు. జూన్‌లో తెలంగాణ అమరవీరుల సంతాప సభలు ఏర్పాటు చేస్తానని తెలిపారు. అటు ఏపీలో కూడా త్వరలో పర్యటిస్తానని కేఏ పాల్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News