Monday, September 15, 2025

క్యాస సంతోష్‌కుమార్‌కు కవనోద్దండ బిరుదు ప్రదానం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ ఖానాపూర్ : ఉస్మానియా తెలుగు రచయితల సంఘం ప్రథమ వార్షికోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకొని కవితలు రాసినందుకు గాను ప్రశంసిస్తూ ఉస్మానియా తెలుగు రచయితల సంఘం వారు ఖానాపూర్ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సాహితీకిరణం, గురు బ్రహ్మా పురస్కార గ్రహీత క్యాస సంతోష్‌కుమార్ కవనోద్దండ పురస్కారం లభించింది. జాతీయ స్థాయిలో జరిగిన అంతర్జాల పోటీలలో పాల్గొని చక్కని ప్రతిభ కనబర్చినందుకు సాహితీ సౌజన్య మూర్తులకు ఇచ్చే పురస్కారం సంతోష్‌కు వరించింది.ఉస్మానియా యూనివర్సిటి ఆర్ట్ కళాశాల వేదికగా ఉస్మానియా తెలుగు రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ ప్రశాంత్ కుమార్ ఎల్మల, ఉపాధ్యోఉలు శ్వేత పసుపునూరి, నిర్వహకులు ఉదయబాను,బోల్లా ప్రగడ,వలిపే సత్య,నిలిమా తదితరులు ప్రశంస పూర్వక శుభాభినందనలు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News