Wednesday, April 30, 2025

ముస్లిం సోదరులకు కెసిఆర్ బక్రీద్ శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

త్యాగనిరతికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ సందర్భంగా బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. దైవాజ్ఞను అనుసరించి సమాజ హితంకోరి ప్రతీ మానవుడు నిస్వార్థ సేవలను అందించాలనే సందేశం బక్రీద్ మనకు అందిస్తుందని కెసిఆర్ పేర్కొన్నారు. తమకు కలిగిన దాంట్లోంచి ఎంతో కొంత ఇతరులకు పంచడమనే దాతృత్వ స్వభావాన్ని బక్రీద్ పండుగ ద్వారా నేర్చుకోవాలని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News