Sunday, July 13, 2025

కేసీఆర్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని అంగీకరిస్తూ, ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన ఓఎస్డీతో గవర్నర్ కు పంపించారు. కాగా గజ్వేల్, కామారెడ్డినుంచి పోటీ చేసిన కేసీఆర్ గజ్వేల్ లో ఆధిక్యంలో ఉండగా, కామారెడ్డిలో ఓడిపోయారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి విజయం సాధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News