Wednesday, April 30, 2025

మరికాసేపట్లో కేసీఆర్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ తమిళిసై అపాయింట్ మెంట్ కోరారు. తెలంగాణా ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తూ గవర్నర్ కు ముఖ్యమత్రి రాజీనామా సమర్పించనున్నారు. కాగా ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీకీ బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ శుభాకాంక్షలు చెప్పారు. ఎన్నికల ఫలితాలు నిరాశ పరిచాయనీ, అయినా దీనినొక పాఠంగా తీసుకుంటామని కేసీఆర్ ట్వీట్ చేశారు. కాగా ప్రజాకాంక్షలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పాలన కొనసాగాలని ఆశిస్తున్నానని హరీష్ వ్యాఖ్యానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News