Friday, August 15, 2025

హైకోర్టులో కెసిఆర్‌కు ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు హైకోర్టులో ఎదురుదెబ్బతగిలింది. విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని వేసిన రిటి పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కెసిఆర్ తన పిటిషన్‌లో వివరించారు. కెసిఆర్ తరుపు న్యాయవాదులతో హైకోర్టు విభేదించింది. విద్యుత్ కమిషన్ విచారణను కొనిసాగించాలని ధర్మాసనం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News