Friday, July 25, 2025

ఖండాల జలపాతంలో విద్యార్థి గల్లంతు

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్: జలపాతంలో విద్యార్థి గల్లంతైన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. ఖండాల జలపాతం చూసేందుకు వెళ్లి తొమ్మిదో తరగతి విద్యార్థి మనోహర్ సింగ్ (15) గల్లంతయ్యారు. స్నేహితులతో కలిసి సరదాగా స్నానం చేస్తుండగా ముందుకు వెళ్లాడు. ఈ క్రమంలో లోతు అంచనా తెలియక మనోహర్ మునిగిపోయాడు. వెంటనే అతడి మిత్రులు భయపడి ఆదిలాబాద్‌కు వచ్చేశారు. గజ ఈతగాళ్ల సాయంతో మనోహర్ జాడకోసం పోలీసులు వెతుకుతున్నారు. డిఆర్‌ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News