Monday, September 15, 2025

కంచన్‌బాగ్‌లో యువతిపై కత్తితో దాడి

- Advertisement -
- Advertisement -

Knife Attack on young woman with a knife in Kanchan Bagh

హైదరాబాద్: కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్ బాబా నగర్ లో ఓ యువతిపై కత్తితో దాడి జరిగింది. యువకుడి దాడిలో యువతికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన ఆమెను సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రేమను నిరాకరించిందనే కోపంతో యువతిపై కత్తితో దాడి చేసినట్టు సమాచారం. మాజీ ప్రియుడే ఆమెపై దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News