Wednesday, September 17, 2025

కెప్టెన్సీ సవాల్‌కు సిద్ధం: రహానె

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: తనపై ఎంతో నమ్మకంతో అప్పగించి న కెప్టెన్సీ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తాన ని కోల్‌కతా నైట్‌రైడర్స్ సారథి అజింక్య రహానె పేర్కొన్నాడు. కెప్టెన్సీ సవాల్‌కు తాను సిద్ధంగా ఉ న్నానని స్పష్టం చేశాడు. ఎలాంటి పరిస్థితి ఎ దురైనా తట్టుకుని జ ట్టును ముందుకు నడిపిస్తానని తెలిపాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న తమపై ఒత్తిడి ఉండడం సహజమేనన్నా డు. అయితే ఒత్తిడిని తట్టుకుని ముం దుకు సాగుతానని వివరించాడు. జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బౌలర్లు, బ్యాటర్లు, ఆల్‌రౌండర్లు జట్టులో ఉన్నారన్నాడు. అందరిని సమష్టిగా ఉంచి జట్టును వి జయపథంలో నడిపిస్తానని రహానె ఇచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News