Saturday, May 3, 2025

డికె శివకుమార్‌ను కలిసిన కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  కర్ణాటక పిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్‌ను ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారం బెంగళూరులో కలిశారు.
ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడం కోసం శివకుమార్ ఎంతో కష్టపడ్డారు. పార్టీ నాయకులను ఒకతాటిపైకి తీసుకొచ్చి, కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపి పార్టీని గెలుపు వైపు నడిపించారని ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News