Wednesday, July 23, 2025

బిజెపి ఎంపిలకు కొండా దావత్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః చేవేళ్ళ లోక్‌సభ సభ్యుడు కొండా విశ్వేశ్వర రెడ్డి మంగళవారం రాష్ట్రానికి చెందిన బిజెపి ఎంపీలకు తన నివాసంలో ఆతిథ్యం (లంచ్) ఇచ్చారు. పార్లమెంటు సమావేశాల ప్రారంభమైన నేపథ్యంలో కొండా ఇచ్చిన విందుకు ఎంపీలు రఘునందన్ రావు, డికె అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, జి. నగేష్ హాజరయ్యారు. కాగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పార్లమెంటు సమావేశాల్లో బిజిగా ఉన్నందున కొండా విశ్వేశ్వర రెడ్డి ఇచ్చిన విందుకు హాజరుకాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News