Monday, May 26, 2025

సొంత నియోజకవర్గంలో ఓడిపోయిన నేత రాహుల్: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR

మునుగోడు: సొంత నియోజకవర్గంలో ఓడిపోయిన నేత రాహుల్ అని మంత్రి కెటిఆర్ మండిపడ్డారు.  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కెటిఆర్ స్ట్రాంగ్‌కౌంటర్ ఇచ్చారు. రాహుల్ తీరు ఎండగడుతూ కెటిఆర్ ట్వీట్ చేశారు. ఆమేథీలో ఓడిపోయిన రాహుల్ బిఆర్‌ఎస్‌పై విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. ప్రధాని కావాలని కలలుగనే నాయకుడు ముందుగా తన సొంత నిజయోజకవర్గంలో గెలిచి ఎంపిగా ఎన్నికావాలని కెటిఆర్ చురకలంటించారు.

యాదాద్రి జిల్లా నారాయణపురంలో మంత్రి కెటిఆర్ రోడ్‌షో చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, గాదరి కిషోర్ కుమార్, మర్రి జనార్థన్ రెడ్డి, మాజీ ఎంఎల్‌సి కర్నె ప్రభాకర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News