Tuesday, September 2, 2025

యూత్ ఎంటర్‌టైనర్

- Advertisement -
- Advertisement -

హీరో మౌళి తనుజ్, హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్‌లో నటించిన మూవీ ‘లిటిల్ హార్ట్’. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై సాయి మార్తాండ్ దర్శకత్వంలో ఆదిత్య హాసన్ నిర్మించారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బన్నీ వాస్ మాట్లాడుతూ “యూత్ కంటెంట్, మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ‘లిటిల్ హార్ట్’ ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేయవచ్చు”అని అన్నారు. ఈ సమావేశంలో వంశీ నందిపాటి పాల్గొన్నారు.

Also Read :  ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణలో..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News