- Advertisement -
నల్గొండ : లెప్రసి కాలనీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన బైకు డివైడర్ ను ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదం నల్గొండ జిల్లా లో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు బెంగాల్ కు చెందిన తన్మె( 30), బాపన్ సర్దార్ (25) గా పోలీసులు గుర్తించారు.
Also Read : కుమారుడిని చంపి… మూటకట్టి మూసీలో పడేశాడు
- Advertisement -