Friday, August 15, 2025

దేశానికే దిక్సూచిగా ఎపి మోడల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చాం: లోకేష్

- Advertisement -
- Advertisement -

అమరావతి: మన బడికి మనమే అంబాసిడర్స్ గా నిలుద్దామని ఎపి మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) తెలిపారు. పిల్లలను ప్రభుత్వ బడికి పంపుతున్న రాజాంలోని డోలపేటకు (Dolapeta Rajam) చెందిన ప్రభుత్వ  ఉపాధ్యాయుడు  వాసుదేవరావును లోకేష్ ప్రశంసించించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సర్కారు బడులపై ప్రజల్లో ఆలోచన రేకెత్తించిన మాస్టారుకు అభినందనలు తెలియజేశారు. దేశానికే దిక్సూచిగా ఎపి మోడల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చామని లోకేష్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News