Sunday, August 17, 2025

తాలిపేరు ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

మండల పరిధిలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టుకు ఆదివారం వరద ఉధృతి పెరగడంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టుకు సంబంధించిన ఆరుగేట్లను మూడు గేట్లు 2 అడుగుల మేర, మూడు గేట్లు 3 అడుగుల మేర ఎత్తి 8651 సెక్కుల నీటిని దిగువకి వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 72.32 మీటర్లు ఉన్నట్లు వెల్లడించారు. తెలంగాణతోపాటు ఛత్తీస్గడ్ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు వరద ఉధృతి స్వల్పంగా పెరిగినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News