- Advertisement -
అమరావతి: విశాఖ నగరంలోని ఈస్ట్‌ఇండియా పెట్రోలింగ్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెట్రోల్ ఫిల్టర్ ట్యాంక్‌పై ఒక్కసారిగా పిడుగు పడటంతో మంటలు చెలరేగాయి.స్థానికులు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -