Saturday, May 3, 2025

ఢిల్లీ లక్ష్యం 210

- Advertisement -
- Advertisement -

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా విశాఖపట్నంలోని డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియం వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. నికోలస్ పూరస్(75), మిచెల్ మార్ష్(72,36 బంతుల్లో) అర్థశతకాలతో దంచి కొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News