Monday, September 15, 2025

మైలార్ దేవ్ పల్లిలో బైక్ ను ఢీకొట్టిన డిసిఎం: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లోని మైలార్ దేవ్ పల్లి లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డిసిఎం అదుపుతప్పి బైక్ ను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా ఒకరు గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News