Wednesday, September 3, 2025

డివైడర్ ను ఢీకొట్టి… గాల్లోకి లేచిన బైక్… వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

కౌలాలంపూర్: ఓ యువతి బైక్ వెళ్తుండగా సెకన్ల వ్యవధితో ప్రాణాలతో బయటపడింది. ఈ  సంఘటన మలేసియాలోని టెమర్లో బ్రిడ్జిపై జరిగింది. వారం రోజుల క్రితం ఓ యువతి హెల్మెట్ ధరించి ద్విచక్రవాహనంపై అతివేగంగా వెళ్తోంది. బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ఆమె పది మీటర్ల దూరంలో ఎగిరిపడింది. వెనుక నుంచి వస్తున్న కారు డ్రైవర్ అప్రమత్తమై బ్రేక్ లు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ వీడియో కారు డ్యాష్ క్యామ్ బోర్డులో రికార్డు అయ్యింది. ఆమెకు భూమ్మీద నూకలు ఉండడంతో బతికి బయటపడిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతివేగమే ప్రాణం తీస్తుందని నెటిజన్లు వాపోతున్నారు.

 

Courtesy by My news hub

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News