Thursday, July 31, 2025

మంత్రాలయంలో స్మశాన భూమి వివాదంపై ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చెట్నహళ్లిలో స్మశాన భూమి వివాదంపై ఉద్రిక్తత నెలకొంది. గత కొంతకాలంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, రెవెన్యూ అధికారులు స్మశానానికి హద్దులు ఏర్పాటు చేస్తుండగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో స్మశాన భూమి హద్దులపై గొడవలు జరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News