- Advertisement -
రాయ్ పూర్: కర్రెగుట్టల్లో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మావోయిస్టులు మృతి చెందారు. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్‌లో జరిగింది. పది వేల మందికి పైగా భద్రతా బలగాలు కర్రె గుట్టలను జల్లెడపడుతున్నారు. ఘటనా స్థలం నుంచి భారీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.
- Advertisement -