Saturday, September 6, 2025

SUVని సరికొత్త విక్టోరిస్ ను విడుదల చేసిన మారుతి సుజుకీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారతదేశపు SUV విభాగాన్ని పునర్నిర్వచిస్తూ మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ (MSIL) కొత్త SUV, విక్టోరిస్ ను విడుదల చేసింది. కొత్త మూల్యాంకనాలను నెలకొల్పడానికి రూపొందించబిడన విక్టోరిస్ హైపర్-కనక్టెడ్ టెక్నాలజీ, సంపూర్ణమైన భద్రత, అధునాతనమైన మరియు నాజూకైన డిజైన్ తో, “అన్నీ కలిగి ఉన్న” SUVని అందచేసే ఉల్లాసకరమైన పెర్ఫార్మెన్స్ తో నిరంతరంగా కలిసిపోతుంది, స్ట్రాంగ్ హైబ్రిడ్ , ఆల్ గ్రిప్ సెలక్ట్ (4X4), పర్యావరణానుకూలమైన S-CNG టెక్నాలజీతో పెట్రోలులో లభిస్తోంది. శ్రేణిలోనే మొదటి అండర్ బాడీ డిజైన్ తో, విక్టోరిస్ నేటి చురుకైన యువతకి అనుకూలమైన విస్తృత శ్రేణి పవర్ ట్రైన్ వ్యవస్థల్ని అందిస్తోంది. కస్టమర్లు తమ సరికొత్త విక్టోరిస్ ను రూ. 11000కి బుక్ చేయవచ్చు.

విక్టోరిస్ ను పరిచయం చేస్తూ. హిసాషి టకేచి, మేనేజింగ్ డైరెక్టర్ &CEO, మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ ఇలా అన్నారు, “ఆధునిక భారతదేశపు యువత ఉల్లాసవంతమైనవారు, బాగా ప్రయాణించారు, ఇంటర్నెట్ కనక్షన్ గల డివైజ్ లకు బాగా అలవాటుపడిన వారు, సామాజికంగా చైతన్యం కలిగి, సాంకేతికపరంగా ప్రగతిశీలకంగా మరియు పర్యావరణపరంగా సున్నితంగా ఉన్నారు. అలాంటి కస్టమర్ల అభిలాషలు నెరవేర్చడానికి మా కొత్త SUV విక్టోరిస్, తప్పనిసరిగా “గాట్ ఇట్ ఆల్“ గా ఉండవలసి వచ్చింది. విక్టోరిస్ లాటిన్ పదం నుండి వచ్చింది అనగా ‘విజేత’ అని అర్థం. విక్టోరిస్ తన ఉన్నతమైన టెక్నాలజీ, నాజూకైన డిజైన్, తెలివి మరియు కనక్టెడ్ ఫీచర్లు, 5-స్టార్ స్థాయి భద్రత మరియు బహుళ పర్యావరణహితమైన పవర్ ట్రైన్స్ భారతదేశంలో హృదయాలను గెలుచుకున్నాయి. విక్టోరిస్ తో మేము మా SUV పోర్ట్ ఫోలియోను మరియు మా పూర్తి మార్కెట్ భాగస్వామాన్ని శక్తివంతం చేస్తున్నాం.”

కస్టమర్లు బుక్కింగ్ చేయడానికి ఆప్షన్స్:

సరికొత్త విక్టోరిస్ ను రూ. 11000 ప్రారంభపు చెల్లింపుతో బుక్ చేయవచ్చు.

ఈ విడుదల గురించి వ్యాఖ్యానిస్తూ పార్థో బెనర్జీ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మార్కెటింగ్ & సేల్స్, మారుతి, సుజుకీ ఇండియా లిమిటెడ్, ఇలా అన్నారు, “మారుతి సుజుకీలో, మేము ఎల్లప్పుడూ కస్టమర్లు చెప్పింది వింటాము. నేటి యువ మరియు చురుకైన కస్టమర్లు తమ వంటి ఉత్సాహవంతమైన, ప్రశాంతమైన, ఆత్మవిశ్వాసం కలిగిన, మరియు ఎల్లప్పుడూ ప్రగతిశీలకంగా ఉండటాన్ని సూచించే ఆటోమొబైల్ కు ప్రాధాన్యతనిస్తారు. కొత్త ‘ విక్టోరిస్‘ కోసం మేము మా డిజైన్ మరియు ఇంజనీరింగ్ టీమ్స్ కు ఇదే విషయం వివరించాము. నేడు SUVలు అత్యంత ఇష్టపడే శ్రేణి కావచ్చు కానీ SUV బయ్యర్ అభివృద్ధి చెందాడు. ఈ ఆధునిక తరానికి చెందిన యువ కస్టమర్లకు లక్ష్యాలు ఉన్నాయి. ఎంతగానో కనక్ట్ అయి ఉన్నారు మరియు అనుభవపూర్వకంగా జీవించడానికి విలువనిస్తారు. ఆ మార్పుకు కొత్త విక్టోరిస్ అనేది మా జవాబుగా నిలిచింది- అభివృద్ధికరమైన డిజైన్ మిశ్రమం, టెక్, మరియు బహుముఖ నైపుణఅయం. నిజమైన SUV DNAతో ఇది రూపొందించబడింది మరియు నేటి ఆటోమొబైల్స్ అనుభూతి చెందుతున్న భావానికి కొత్త మూల్యాంకనాన్ని రూపొందించింది. విక్టోరిస్ తో, మేము కేవలం మరొక SUVని మాత్రమే విడుదల చేయడం లేదు, మేము డ్రైవింగ్ లో ఒక కొత్త కోణాన్ని సంబరం చేస్తున్నాం- అది “ అన్నీ కలిగి ఉన్నది ( గాట్ ఇట్ ఆల్) “

1#6AT మోడల్స్ లో మాత్రమే ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ లభ్యం

2#ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రామ్ (ESP®) మెర్సిడెస్-బెంజ్ గ్రూప్ AG యొక్క రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్

3#3 3 సంవత్సరాలు లేదా 100 000 కిమీ ఏది ముందు సంభవిస్తే అది వర్తిస్తుంది

4# యాపిల్ మరియ iPhoneలు U.S.లోని మరియు ఇతర దేశాల్లోని Apple Inc.వారి రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్స్ . యాపిల్ కార్ ప్లే అనేది Apple Inc. వారి ట్రేడ్ మార్క్. ఆండ్రాయిడ్, ఆండ్రాయిడ్ ఆటో, గూగుల్ గూగుల్ ప్లే మరియు ఇతరాలు Google Inc వారి ట్రేడ్ మార్క్స్.

*CMVR, 1989 (CMVR అనగా సెంట్రల్ మోటార్ వెహికిల్స్ రూల్స్, 1989కి సంక్షిప్త పదం)లో నియమం 115 కింద టెస్ట్ ఏజెన్సీ ద్వారా ఇంధనం-సామర్థ్యం ధృవీకరించబడింది.

ఉపయోగించిన చిత్రాలు కేవలం ఉదాహరణ లక్ష్యం కోసం మాత్రమే. పేర్కొనబడిన యాక్ససరీస్ మరియు ఫీచర్లు నిర్దిష్టమైన మోడల్స్ /వేరియెంట్ల కోసం మాత్రమే వర్తిస్తాయి. కాగితంపై ప్రింటింగ్ కారణంగా రంగులు అసలు బాడీ రంగు కంటే వేరుగా ఉండవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News