Monday, August 25, 2025

హైదరాబాద్ లో మరో అద్భుత కట్టడం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లో మరో అద్భుతం అవిష్కృతం కానుంది. రష్యా రాజధాని మాస్కోలోని నదీ తీరంలో నిర్మించిన తేలియాడే వంతెనలాంటిది హుస్సేన్ సాగర్ వద్ద పర్యాటకుల కోసం అందుబాటులోకి తెనున్నట్లు హెచ్ఎండిఎ కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అరవిందుకుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ఈ ఏడాది ఆఖరు నాటికి నెక్లస్ రోడ్డులోని విపి ఘాట్ వద్ద ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News