Sunday, August 3, 2025

సెలవిక కన్నమ్మా..

- Advertisement -
- Advertisement -

టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ఇద్దరూ తొలిసారి కలిసి చేస్తున్న సినిమా మదరాసి.(Madrasi) అద్భుతమైన థ్రిల్ తో పాటు మాస్ ఎంటర్టైనర్స్‌కి కొత్త డైమెన్షన్ ఇచ్చేలా ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీ లక్ష్మీ మూవీస్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. టాలెంటెడ్ హీరోయిన్ రుక్మిణీ వసంత ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి రాకింగ్ స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఫస్ట్ సింగిల్ సెలవిక కన్నమ్మా తో మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించారు. టీజర్ యాక్షన్ ప్యాక్డ్‌గా (teaser action packed) ఉండగా, ఈ పాట మాత్రం విభిన్నంగా వుంది. లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అయినప్పటికీ, డ్యాన్స్‌తో చూపించడం ఆకట్టుకుంది. మదరాసి సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News