Thursday, August 28, 2025

ప్రేమ సన్నివేశాల చిత్రీకరణలో…

- Advertisement -
- Advertisement -

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ (Andhra King Taluka) సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. నెల రోజుల కొత్త షూటింగ్ షెడ్యూల్ శుక్రవారం హైదరాబాద్‌లో నిర్మించిన సెట్‌లో ప్రారంభమైంది. ప్రస్తుతం రామ్, భాగ్యశ్రీ బోర్సేపై ప్రేమ సన్నివేశాలను నైట్ బ్యాక్‌డ్రాప్‌లో (Night backdrop) చిత్రీకరిస్తున్నారు. ఈ నైట్ షెడ్యూల్ 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత క్లైమాక్స్, ఇతర కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి టీం 20 రోజులు డే టైంకి షూటింగ్ షిఫ్ట్ అవుతుంది. ఈ చివరి షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పూర్తవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News