Wednesday, August 13, 2025

మన తెలంగాణ ఎఫెక్ట్..

- Advertisement -
- Advertisement -

జిల్లేడుచౌదరిగూడెంః మన తెలంగాణ పత్రికలో ప్రచురితమైన ’కరువైన స్కూళ్ల పర్యవేక్షణ ’ అనే కథనానికి స్పందన వచ్చింది. శనివారం మండల పరిదిలోని పెద్ద ఎల్కిచర్ల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను ఎంఇఓ కిష్టారెడ్డి సందర్శించి విద్యార్ధిని కి పాము కాటు ఘటన పై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా పాఠశాల ప్రదానోపాధ్యాయుడి శ్రీనివాస్ సెలవు పత్రం పై వివరణ కోరుతూ షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు ఆయన ఎంఇఓ కిష్టారెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News