Saturday, May 3, 2025

మార్కెట్లోకి ఎంజి ఎలక్ట్రిక్ కారు కామెట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మోరిస్ గ్యారేజెస్(ఎంజి) మోటార్ ఇండియా రెండో ఎలక్ట్రిక్ కారు కామెట్‌ను బుధవారం విడుదల చేసింది. దీని ధర రూ.7.98 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది టాటా టియాగో ఇవి కంటే దాదాపు 50 వేల రూపాయలు తక్కువగా ఉంది. గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్‌లో దీని ఉత్పత్తి ప్రారంభమైంది. ఎంజి జెడ్‌ఎస్ ఇవి తర్వాత ఇది ఎంజి రెండో ఎలక్ట్రిక్ వెహికల్, దీని బుకింగ్ మే 15 నుండి ప్రారంభమవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News