Monday, August 18, 2025

తుఫాన్ ఎఫెక్ట్.. హైదరాబాద్ లో వర్షం..

- Advertisement -
- Advertisement -

మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల తేలకపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లోనూ మంగళవారం చిరుజల్లులు పడుతున్నాయి. నగరంలో తెల్లవారుజాము నుంచే పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. మియాపూర్, చందానగర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్, సుచిత్ర, రాయదుర్గం, బహదూర్ పల్లి, సూరారం, కండ్లకోయ, కూకట్ పల్లి, ఎర్రగడ్డ, అమీర్ పేట్, పంజాగుట్ట, బేగం పేట్, సికంద్రాబాద్, కోఠీ తదితరల ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు చోట్ల వర్షం కురస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News