Thursday, September 18, 2025

సికింద్రాబాద్ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి విచారం

- Advertisement -
- Advertisement -

Minister Errabelli laments Secunderabad railway incident

 

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విచారం వ్యక్తం చేశారు. కాల్పుల్లో మృతిచెందిన యువకుడి కుటుంబానికి ఎర్రబెల్లి సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు వైద్యులు మెరుగైన వైద్యమందంచాలని అధికారులను ఆదేశించారు. మృతుడి కుటుంబానికి కేంద్రం పరిహారం చెల్లించాలని మంత్రి ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. యువత సంయమనంతో శాంతియుతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అటు సికింద్రాబాద్ స్టేషన్ ఆందోళనకారులతో పోలీసులు చర్చిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News