Tuesday, August 12, 2025

కేంద్రం సిద్ధంగా లేదని సిఎం ముందే చెప్పారు: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

Minister KTR Fires On BJP Govt over Paddy

హైదరాబాద్: ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని సిఎం కెసిఆర్ ముందే చెప్పారని మంత్రి కెటిఆర్ తెలిపారు. రైతులను రాష్ట్ర బిజెపి నేతలు రెచ్చిగొట్టి వరి వేయించారని మంత్రి పేర్కొన్నారు. ఇప్పుడు ధాన్యం కొనమంటే కేంద్రం నాటకాలు ఆడుతోందని ఫైర్ అయ్యారు. ఇది అన్నదాత పోరాటమే కాదు… తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం అని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News