Wednesday, September 17, 2025

నేడు హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన

- Advertisement -
- Advertisement -

హుస్నాబాద్ : రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ నేడు (సోమవారం) హు స్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్, భీమదేవరపల్లి, అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాలలో పర్యటించనున్నారు. దీనిలో భాగంగానే హుస్నాబాద్ మండల పరిధిలోని పందిల్ల గ్రామంలో పల్లె దవఖాన తోపాటు రాముల పల్లె, వంగరయ్య పల్లె గ్రామాలలో పర్యటించి ఆ యా ఆయా గ్రామాల గ్రామ పం చాయతీ భవనం, వాటర్ ట్యాంకు లతో పాటు పలు అభివృద్ధి కార్య క్రమాలను మంత్రి పొన్నం ప్రభా కర్ ప్రారంభించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News