Tuesday, June 17, 2025

కెసిఆర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు: మంత్రి తుమ్మల

- Advertisement -
- Advertisement -

మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మాజీ సిఎం కెసిఆర్ ను, సహచర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సైతం తుమ్మల బుధవారం పరామర్శించారు. స్వీకర్ ఎన్నిక నేపథ్యంలో తుమ్మల అసెంబ్లీకి వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News