- Advertisement -
పదేళ్లలో అవి ఆగమాగం
తనకు కేటాయించిన శాఖలపై మంత్రి వాకిటి శ్రీహరి అసంతృప్తి
మన తెలంగాణ/ఉమ్మడి కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర క్రీడలు, పశుసంవర్థక మంత్రి మంత్రి వాకిటి శ్రీహరి ఆసకి ్తకరమైన వ్యాఖ్యలు చేశారు. సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి పర్యటించారు. ఉజ్వల పార్క్ సమీపంలో చేప పిల్లల పెంపకాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మత్స్య శాఖ సంక్షేమంపై జరిగిన సదస్సులో మంత్రి శ్రీహరి మాట్లాడారు. తనకు కేటాయించిన శాఖలపై ఆయన తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారు. తనకు ఇచ్చిన శాఖలన్నీ గందరగోళంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తరువాయి 12లో
- Advertisement -