Saturday, July 26, 2025

వరంగల్ పై మంత్రుల రివ్యూ మీటింగ్

- Advertisement -
- Advertisement -

వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మామునుర్ ఎయిర్ పోర్ట్ విమానాశ్రయం, టెక్స్‌టైల్ పార్క్, భూగర్భ డ్రైనేజీ, భద్రకాళి ఆలయం, గ్రేటర్ వరంగల్ కి సంబంధించిన ఇతర సమస్యలు, ఔటర్ రింగ్ రోడ్డు, రైల్వేల ప్రగతిపై రివ్యూ సమావేశం కొనసాగుతుంది. ఈ రివ్యూ సమావేశానికి మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, వరంగల్ కి చెందిన ముఖ్యమైన ప్రజాప్రతినిధులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొని మంత్రుల బృందానికి సమగ్ర వివరాలు అందజేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News