Sunday, July 13, 2025

ఇద్దరు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలకు తప్పిన ప్రమాదం…

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహారాష్ట్రలో ఇద్దరు తెలంగాణ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలకు పెను ప్రమాదం తప్పింది. ఎంఎల్‌ఎలు ప్రయాణిస్తున్న వాహనానికి పశువు అడ్డువచ్చింది. పశువు తప్పించబోయి ఎంఎల్‌ఎ జోగు రామన్న వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం సమయంలో వాహనంలో జోగురామన్న, ఎంఎల్ఎ కోనేరు కోనప్న, మాజీ ఎంపి నగేష్‌లు ఉన్నారు. నాగ్‌పూర్ వెళ్తుండగా పాండ్రా, కొడబోరీ మధ్య ఎంఎల్‌ఎల వాహనానికి ప్రమాదం జరిగింది.

Also Read: ఆ కాలనీలో లుంగీలు, నైటీలతో బయట తిరగడం బ్యాన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News