Friday, May 2, 2025

పలు ఎంఎంటిఎస్ రైళ్లు రద్దు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లో పలు ఎంఎంటిఎప్ రైళ్లు తాత్కలికంగా రద్దు అయ్యాయి. హైదరాబాద్ లో  ట్రాక్ వర్కింగ్ పనులు జరుగుతుండడం వలన పలు ఎంఎంటిఎస్ రైళ్లు తాత్కలికంగా రద్దు అయ్యాయి. లింగంపల్లి నుంచి హైదరాబాద్ కు వెళ్ళే రైతు తాత్కలికంగా రద్దు అయ్యింది. అదే విధంగా లింగంపల్లి నుంచి ఫలక్ నుమా, ఫలక్ నుమా నుంచి రామచంద్రపురంకు వెళ్ళే ఎంఎంటిఎస్ రైతు తాత్కలికంగా రద్దు చేసినట్లు ఎంఎంటిఎస్ రైల్వే అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News