Tuesday, July 29, 2025

మోడల్ పాఠశాలలో స్పాట్ అడ్మిషన్లు..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కోరుట్ల రూరల్: మండలంలోని కల్లూరు మోడల్ పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరానికి ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నాయని ప్రిన్సిపాల్ మోహన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి పూర్తయిన విద్యార్థులు తమ టీసి, స్టడీ సర్టిఫికేట్ మెమో, కులం సర్టిఫికెట్లతో ఈ నెల 30వ తేదిలోపు పాఠశాలకి వచ్చి అడ్మిషన్ పొందవచ్చని పేర్కొన్నారు. విద్యార్థినిలకు హస్టల్ వసతి కలదని, సద్వినియోగం చేసుకోవాలని మోహన్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News