Friday, August 29, 2025

భారత్ కు జపాన్ కీలక భాగస్వామి

- Advertisement -
- Advertisement -

జపాన్: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి అని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. భారత్ కు అత్యంత విశ్వనీయ దేశం జపాన్ అని అన్నారు. ప్రవాస భారతీయుల సదస్సుకు మోడీ హాజరయ్యారు. టోక్యోలో మోడీ ప్రసంగించారు. ప్రపంచ వృద్ధిలో 18 శాతం భారత్ దే అని ప్రశంసించారు. ఆర్థికంగా భారత్ వేగంగా వృద్ధి చెందుతోందని ప్రశంసించారు. భారత్ కు జపాన్ కీలక భాగస్వామి అని భారత్- జపాన్ వాణిజ్య భాగస్వామ్యం అత్యంత కీలకమని నరేంద్రమోడీ తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News