- Advertisement -
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీకి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కోసం నిరంతరం కృషి చేసే ప్రధాని దొరకడం అదృష్టమని ప్రశంసించారు. సబ్కా సాత్, సబ్కా వికాస్‌తో దేశాన్ని మోదీ ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యం కోసం మోడీ అందిస్తున్న మార్గదర్శకత్వం అద్భుతమని మెచ్చుకున్నారు. దేశ వ్యాప్తంగా మోడీ పుట్టిన రోజుల వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు పిఎం మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read: సర్కార్‌ను నడిపే సత్తా రేవంత్‌కు లేదు
- Advertisement -