Friday, May 2, 2025

కంటి తుడుపు చర్యగా సర్వేలు చేయబోం: ఎంపి లక్ష్మణ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఒబిసిలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి మొసలి కన్నీరు కారుస్తున్నారని బిజెపి ఎంపి లక్ష్మణ్ ఆరోపించారు. కులగణనకు కాంగ్రెస్ ఎప్పటి నుంచో వ్యతిరేమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓట్ల కోసమే తెలంగాణలో కుల గణన సర్వే చేపట్టారని ధ్వజమెత్తారు. చేసిన సర్వే వివరాలు పబ్లిక్ డొమైన్ లో ఎందుకు ఉంచలేదని ప్రశ్నించారు. కంటి తుడుపు చర్యగా తాము సర్వేలు చేయబోం అని ఎంపి లక్ష్మణ్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News