Wednesday, August 27, 2025

ఆసుపత్రిలో చేరిన మునవర్ ఫారూఖీ

- Advertisement -
- Advertisement -

ముంబై: తీవ్ర అనారోగ్యంతో స్టాండింగ్ కామెడియన్ మునవర్ ఫారూఖీ ఆసుపత్రిలో చేరారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టారు. అతనిది ఎలాంటి అనారోగ్యం అన్నది వెల్లడి కాలేదు. అతడికి IV డ్రిప్ ద్వారా గ్లూకోజ్ ఎక్కిస్తున్న ఫోటో ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News