Tuesday, May 20, 2025

పోస్టల్ బ్యాలెట్‌లో టిఆర్‌ఎస్ ముందంజ

- Advertisement -
- Advertisement -

 

మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో పోస్టల్ బ్యాలెట్ లో టిఆర్‌ఎస్ పార్టీ ముందంజలో ఉంది. టిఆర్‌ఎస్ పార్టీ నాలుగు ఓట్ల ఆధిక్యంలో ఉంది. పోస్టల్ బ్యాలెట్‌లో టిఆర్‌ఎస్ 228 ఓట్లు, బిజెపి 224 ఓట్లు, బిఎస్‌పికి 10 ఓట్లు పడ్డాయి.  పోస్టల్ బ్యాలెట్ లో ఇతరులకు 88 ఓట్లు పడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News