- Advertisement -
అమరావతి: ఇంటి సమీప వ్యవసాయ క్షేత్రంలో ప్రజల సందర్శనార్థం వీరజవాను మురళీ నాయక్ భౌతికకాయం వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. సత్యసాయి జిల్లా కల్లితండాలో మురళీ నాయక్ భౌతికకాయానికి ఎపి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అనిత నివాళులర్పించారు. నేడు అధికారిక లాంఛనాలతో మురళీనాయక్ అంత్యక్రియలు జరుగుతున్నాయి. అంత్యక్రియల ఏర్పాట్లపై ఆర్మీ అధికారులతో లోకేష్ మాట్లాడారు.
- Advertisement -