- Advertisement -
యంగ్ హీరో నరేష్ అగస్త్య, దర్శకుడు విపిన్ దర్శకత్వంలో, సునేత్ర ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ఉమా దేవి కోట నిర్మించిన మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా ’మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ (meghalu cheppina prema kadha) తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. చిత్రంలో రబియా ఖతూన్ కథానాయిక. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు టీజర్లు, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. తాజాగా మేకర్స్ (Fresh Makers) సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. జూలై 17న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. హీరో నరేష్ అగస్త్యతో పాటు ప్రధాన నటులంతా కనిపించిన రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ చాలా బాగుంది. ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ ఆడియన్స్‌కి మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందించబోతోంది.
- Advertisement -